ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 351/6 పరుగులు చేసి, 153 రన్స్ లీడ్‌లో నిలిచింది. ఓపెనర్ తాంజిద్ హసన్ (101) సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ 84 పరుగులతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, హేజెల్‌వుడ్ తలో రెండు వికెట్లు తీశారు.
క్రీడలు
భారీ ఆధిక్యం దిశగా బంగ్లాదేశ్


