మాజీ క్రికెటర్, MP హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో బీసీసీఐలో తాను కూడా భాగం అవుతానని అభిప్రాయపడ్డారు. తనకు ఏ పదవి ఇచ్చిన సరే దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. భారత క్రికెట్‌కు సేవ చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. అలాగే, కోచ్ గంభీర్ ఏం చేసినా జట్టు ప్రయోజనాల కోసమే చేస్తాడని, అతడిని ప్రతిదానికీ విమర్శించడం తగదని చెప్పారు.
క్రీడలు
బీసీసీఐలో బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధం: భజ్జీ


