ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో స్మిత్ మూడు క్యాచ్‌లు అందుకున్నాడు. దీంతో టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్ల జాబితాలో జో రూట్(218 క్యాచ్‌లు)తో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు. రూట్ 165 టెస్టుల్లో 218 క్యాచ్‌లు అందుకుంటే, స్మిత్ 124 టెస్టుల్లోనే ఈ రికార్డు సాధించాడు.
క్రీడలు
స్టీవ్ స్మిత్ ప్రపంచ రికార్డ్


