భారత్ ఫినిషర్ రింకూ సింగ్‌పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తన ఇంట్లోని పూజ గది సమీపంలోకి రింకూ సింగ్ చెప్పులతో వెళ్లడం విమర్శలకు దారి తీసింది. స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన రింకూ సింగ్‌కు కనీసం సంస్కారం లేదని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో ఎప్పటిది అనే విషయంపై క్లారిటీ లేదు.
క్రీడలు
రింకూ సింగ్‌పై విమర్శలు


