హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసీస్‌ గడ్డపై బంగ్లా ఓపెనర్ రికార్డు

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఓపెనర్ తంజీద్ హసన్ తమీమ్ రికార్డు సృష్టించాడు. ఆసీస్‌లో సెంచరీ(101) చేసిన తొలి BAN ప్లేయర్‌గా నిలిచాడు. ఆయనకు ఇది రెండో టెస్టే కావడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో కంగారూలు 198 రన్స్‌కు ఆలౌట్ అయ్యారు. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడుతోంది. ప్రస్తుతం 257/3 స్కోరుతో భారీ లీడ్ దిశగా సాగుతోంది.