WTC 2025-27లో భాగంగా భారత్, శ్రీలంక జట్ల మధ్య రేపటి నుంచి రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో విజయం సాధించిన జట్టుకు WTC ఫైనల్ చేరేందుకు అవకాశాలు మెరుగుపడుతాయి. ఈ సిరీస్‌లో విజయం సాధించాలని రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి. అయితే, సుదీర్ఘ ఫార్మాట్‌కు సీనియర్లు వీడ్కోలు చెప్పడంతో కుర్రాళ్లు ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
క్రీడలు
రేపటి నుంచి భారత్ Vs శ్రీలంక తొలి టెస్ట్


