హైదరాబాద్: 28°C
క్రీడలు

'భారత బ్యాటర్లు స్పిన్‌ను ఆడలేకపోతున్నారు'

టెస్టుల్లో భారత బ్యాటర్లు స్పిన్‌ను సరిగా ఆడలేకపోతున్నారని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆందోళన వ్యక్తం చేశారు. టాప్ ప్లేయర్లు డొమెస్టిక్ క్రికెట్ ఆడకపోవడమే దీనికి కారణమన్నారు. ఆటగాళ్లందరూ దేశవాళీలో రెడ్ బాల్ క్రికెట్ ఆడటాన్ని బీసీసీఐ తప్పనిసరి చేయాలని ఆయన సూచించారు. పరిమిత ఓవర్ల క్రికెట్ పెరగడం వల్ల టెస్ట్ పరిస్థితులకు తగ్గట్లుగా ప్లేయర్లు అలవాటు పడలేకపోతున్నారని వివరించారు.