KKD: జిల్లా మలికిపురంలోని ఏఎఫ్డీటీ విద్యాసంస్థలను ప్రభుత్వపరం చేయాలని కోరుతూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కళాశాల నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు వెళ్లి ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. విద్యాసంస్థల ప్రభుత్వప్రీకరణకు అడ్డంకిగా ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వార్తలు
ఎమ్మెల్యేను కలసి వినతిపత్రం సమర్పించిన విద్యార్థులు


