బాదం, జీడిపప్పులాగే పొద్దుతిరుగుడు గింజలను ప్రతిరోజూ గుప్పెడు తినాలి. ఇవి పోషకాలతో నిండి ఉంటాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, జింక్ పుష్కలంగా ఉంటాయి. పొద్దుతిరుగుడు గింజల్లోని అసంతృప్త కొవ్వులు, మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ గింజలను నేరుగా తినొచ్చు లేదా సలాడ్లు, ఓట్స్, పెరుగు వంటి వాటిపై చల్లుకుని కూడా తినొచ్చు.
ఆరోగ్యం
ఈ గింజలు ప్రతిరోజూ గుప్పెడు తింటే?


