రోగనిరోధక శక్తి పెరగడానికి యాంటీ వైరల్ గుణాలున్న ఆహారం అవసరం. నిత్యం మనం వాడే పసుపు, అల్లం, వెల్లుల్లి శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి. బాదం, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్‌లో ఉండే జింక్, విటమిన్-ఇ రోగనిరోధక కణాలను బలోపేతం చేస్తాయి. రోజుకు 7-8 గంటల నిద్ర శరీరానికి తగినంత విశ్రాంతిని ఇచ్చి, వ్యాధులను తట్టుకునే శక్తిని ఇస్తుంది.
ఆరోగ్యం
రోగనిరోధక శక్తి పెంచుకోవాలా..?


