ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనం చేయడం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. వేడి పదార్థాలు వేసినప్పుడు ప్లాస్టిక్‌లోని రసాయనాలు ఆహారంలో కరిగి శరీరంలోకి చేరుతాయి. దీనివల్ల హార్మోన్ల అసమతుల్యత, క్యాన్సర్, జీర్ణకోశ సమస్యలు వస్తాయి. పర్యావరణానికి కూడా ఇవి తీవ్ర హాని కలిగిస్తాయి. వీటికి బదులు ఆకు విస్తరాకులు లేదా స్టీల్ ప్లేట్లు వాడడం మంచిది.
ఆరోగ్యం
ప్లాస్టిక్ ప్లేట్స్‌లో భోజనం చేస్తున్నారా..?


