HYD: ధర్నా చౌక్ వద్ద AYUSH హౌస్ సర్జన్లు, PG వైద్య విద్యార్థులు నిరసన చేపట్టారు. పెండింగ్‌లో ఉన్న స్టైపెండ్ పెంపును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇతర వైద్య విద్యార్థులతో పోలిస్తే AYUSH వైద్యులకు స్టైపెండ్‌లో అసమానత ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే GO విడుదల చేయాలని కోరారు.
వార్తలు
స్టైపెండ్ పెంపుపై AYUSH నిరసన


