హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మహిళలూ.. HRTతో జాగ్రత్త!

మెనోపాజ్‌ మహిళల జీవితంలో సహజమైన దశ. ఈ సమయంలో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్ల తగ్గుదలతో వేడి ఆవిర్లు, నిద్రలేమి, మూడ్‌ మార్పులు, యోని పొడిబారడం వంటి సమస్యలు రావచ్చు. వీటి నుంచి ఉపశమనానికి కొందరు హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ తీసుకుంటారు. అయితే వైద్యుల సలహా లేకుండా HRT వాడటం ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.