80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొత్త వినియోగదారుల కోసం BSNL తన ఫ్రీడమ్ ప్లాన్‌ను మరోసారి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రూ.1కే ఉచిత సిమ్‌తో పాటు ఫస్ట్ రీఛార్జి ప్లాన్‌ను ఉచితంగా అందిస్తుంది. 24 రోజుల పాటు అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు,1 జీబీ డేటా లభిస్తుంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.
వ్యాపారం
BSNL ఆఫర్.. రూ.1కే ప్లాన్


