VSP: దళితుల భూములు, ఇళ్ల పట్టాల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం అధికారులను ఆదేశించారు. గురువారం నేరెళ్లవలస, నిడిగట్టు గ్రామాల్లో పర్యటించి సమస్యలను పరిశీలించారు. ఇళ్ల పట్టాల ఆక్రమణ ఫిర్యాదుపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. నిడిగట్టులో దళితుల భూములకు దారి అడ్డుకున్న ఘటనపై రికార్డులు పరిశీలించరు.
వార్తలు
దళితుల భూములు, ఇళ్ల పట్టాలకు రక్షణ


