ప్రఖ్యాత ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ తమ చీఫ్ కంటెంట్ ఆఫీసర్, టాప్ ఎడిటర్ రాండాల్ లేన్‌పై వేటు వేసింది. కొల్లాబరేటివ్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ షూక్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు RJ షూక్ నుంచి సుమారు 6 మిలియన్ డాలర్లు లంచం తీసుకున్నట్లు వెల్లడైంది. సంస్థ నిబంధనలను ఉల్లంఘించి లంచం తీసుకోవడంతో ఆయను పదవీ నుంచి తొలగించినట్లు పోర్బ్స్ వెల్లడించింది.
వ్యాపారం
ఫోర్బ్స్ టాప్ ఎడిటర్‌పై వేటు


