హైదరాబాద్: 28°C
క్రైమ్

ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన లారీ

TG: మహబూబ్‌నగర్ భూత్పూర్ దగ్గర హైవేపై ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తుండగా ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 36 మంది ప్రయాణికులకు గాయాలు కాగా.. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హైదరాబాద్‌కు తరలించారు.