హైదరాబాద్: 28°C
వార్తలు

ZPHS లో సైన్స్ ల్యాబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే

PPM: పాలకొండ MLA జయకృష్ణ గురువారం పట్టణంలోని పెదకాపు వీధి ZOHSలో నూతన ప్రాంగణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్‌ రూమ్‌, లైబ్రరీ, సైన్స్‌ ల్యాబ్‌లను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఈ మెరుగెన విద్యా సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పట్టణ కూటమి నాయకులు పాల్గోన్నారు.