హైదరాబాద్: 28°C
వార్తలు

బొప్పరాజుకు జీవీఎంసీ ఉద్యోగుల వినతి

VSP: ప్రెసిడెన్షియల్ ఉత్తర్వుల నుంచి తమను మినహాయించాలంటూ జీవీఎంసీ మినిస్టీరియల్ ఉద్యోగులు చేపట్టిన పోరాటం ఇప్పుడు బెజవాడకు చేరింవిశాఖ జీవీఎంసీ ఏర్పడిన చట్టంలోని సెక్షన్లను చూపిస్తూ ఉన్నతాధికారులకు ఇప్పటికే లేఖలు రాసిన ఉద్యోగులు తాజాగా పలువురు ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి విజయవాడలోని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లును కలుసుకున్నారు.