TG: హైదరబాద్‌లోని శంషాబాద్ ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం మంటలను అదుపు చేస్తున్నాయి. ఫైర్ ఇంజిన్‌ల సాయంతో సిబ్బంది మంటలార్పుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
BREAKING: భారీ అగ్నిప్రమాదం


