హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: వల్లపు చెరువు అభివృద్ధి పనులు శరవేగం

PLD: నరసరావుపేట వల్లపు చెరువు అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయ్యాయని ప్రాజెక్ట్ డైరెక్టర్ సిద్ధ లింగమూర్తి తెలిపారు. వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేయడంతో పాటు సోలార్ లైట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ట్రాక్ చుట్టూ రకరకాల మొక్కలను నాటి పచ్చదనం పెంపొందించనున్నట్లు పేర్కొన్నారు.