NZB: డిచ్‌పల్లి మండలం వెస్లీ నగర్ తండా ప్రాథమిక పాఠశాలలో 15 మంది విద్యార్థులకు క్రీడా దుస్తులు, సామగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయ్‌కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాథోడ్ అంబర్ సింగ్, తండా కాంగ్రెస్ అధ్యక్షుడు శివ నాయక్, పెద్దమనిషి వర్మ నాయక్ పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని వారు సూచించారు.
వార్తలు
విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ


