హైదరాబాద్: 28°C
క్రైమ్

విద్యార్థి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

AP: కడప జిల్లా వల్లూరు మండలం ఇంజినీరింగ్ విద్యార్థి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. క్షుద్ర పూజలకు అడ్డుగా వస్తున్నాడని విద్యార్థిని దుండగులు కిడ్నాప్ చేశారు. సకాలంలో స్పందించిన పోలీసులు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు చిత్తూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.