TG: ఖమ్మం జిల్లా కూసుమంచిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలో ఆరు నెలల పసికందు మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పసికందు మృతదేహం వివరాలపై దర్యాప్తు చేపట్టారు.
క్రైమ్
తీవ్ర విషాదం.. వ్యవసాయ బావిలో పసికందు


