హైదరాబాద్: 28°C
క్రైమ్

రైలు ఢీకొని టీచర్ మృతి

TG: మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఎస్‌.కె.గౌస్‌మియా అనే టీచర్ రైల్వే పట్టాలు దాటుతుండగా పుష్‌పుల్‌ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గౌస్‌మియా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మైనార్టీ గురుకుల పాఠశాలలో గణిత టీచర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.