శిఖర్ ధావన్‌తో కరచాలనం చేసిన ఓ వ్యక్తి, “సార్, నన్ను గుర్తుపట్టలేదా?” అని అడగగా, ధావన్ “తెలియదు, తెలియదు” అంటూ సూటిగా సమాధానమిచ్చారు. దీంతో చుట్టుపక్కల ఉన్నవారు నవ్వుకున్నారు. ఈ సరదా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధావన్ నేరుగా స్పందించిన తీరుపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తూ.. వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు.
క్రీడలు
ధావన్‌ను కలిసిన వ్యక్తికి ఊహించని రిప్లై!


