వైభవ్ సూర్యవంశీపై ఆసీస్ దిగ్గజ బ్యాటర్ మాథ్యూ హెడెన్ ప్రశంసలు కురిపించాడు. 15 ఏళ్ల వైభవ్ బ్యాటింగ్‌కు తాను ఫిదా అయిపోయానని తెలిపాడు. వైభవ్‌ను కొందరు వైట్ బాల్ ప్లేయర్ మాత్రమే అనుకుంటున్నారని, కానీ అతడికి రెడ్ బాల్ క్రికెట్‌లోనూ అదరగొట్టగల సత్తా ఉందన్నాడు. వైభవ్ తన ఆటతీరును మరింత మెరుగుపరచుకోవాల్సి ఉందని, భవిష్యత్తులో ప్రపంచస్థాయి ఆటగాడిగా ఎదుగుతాడని చెప్పాడు.
క్రీడలు
వైభవ్‌పై ఆసీస్ దిగ్గజం ప్రశంసలు


