హైదరాబాద్: 28°C
క్రీడలు

198 పరుగులకే కుప్పకూలిన ఆసీస్

ఆస్ట్రేలియా సొంతగడ్డపై జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు ఆటలో బంగ్లాదేశ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే కుప్పకూలింది. హసన్ మహ్మద్ 6 వికెట్లతో చెలరేగాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన BAN.. ఆట ముగిసే సమయానికి 96/1 పరుగులు చేసింది. AUS తొలి ఇన్నింగ్స్ స్కోర్‌‌కు 102 పరుగులు వెనుకపడి ఉంది.