ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో స్టార్క్ ఒక వికెట్ తీయడంతో.. టెస్టు కెరీర్‌లో 434 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ రంగన హెరాత్ (433) రికార్డును బద్దలు కొట్టాడు. వసీం అక్రమ్(414), వెటోరీ(362) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
క్రీడలు
చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్


