TG: HYD అబిడ్స్‌లో నిర్మాత బొమ్మకు మురళి కారు బీభత్సం సృష్టించింది. చాపెల్ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్న సునీత అనే మహిళపై మురళి డ్రైవర్ మహానంద కారుతో దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. వైద్య ఖర్చులకు కాల్ చేయగా నిర్మాత మురళి దురుసుగా మాట్లాడుతూ.. డ్రైవర్‌ను చంపుకోండంటూ సమాధానమిచ్చారని కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు


