హైదరాబాద్: 28°C
వార్తలు

సూదికొండలో సెల్ టవర్‌పై నిరసన

SKLM: పలాస పట్టణంలోని సూదికొండలో జనావాసాల మధ్య సెల్ టవర్ ఏర్పాటు చేయవద్దంటూ స్థానికులు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ విషయాన్ని ఏపీ టీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు సంఘటనా స్థలానికి చేరుకున్న ఆయన సెల్ టవర్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రజల అభ్యంతరాలను అడిగి తెలుసుకుని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.