ASR: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్ధులు హర్ ఘర్ తిరంగా ర్యాలీ గురువారం నిర్వహించారు. కళాశాల నుంచి రవ్వలగుడ జంక్షన్ వరకు దేశ ప్రతి ఇంటిపై జండా ఎగురవేసి దేశ గౌరవాన్ని చాటుదాం అంటూ నినాదాలతో ర్యాలీ చేపట్టారు. దేశ నిర్మాణంలో యువత పాల్గొనాలని ప్రిన్సిపల్ డా.కేశవరావు పిలుపునిచ్చారు. విద్యార్థులు తమ ఇళ్ళపై జెండాలు ఎగురవేయాలని సూచించారు.
వార్తలు
డిగ్రీ విద్యార్థుల హర్ ఘర్ తిరంగ ర్యాలీ


