GNTR: భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు. గురువారం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కలాం జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించి, విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు.
వార్తలు
'కలాం ఆశయాలు యువతకు స్ఫూర్తి'


