హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఇళ్ల పట్టాలు దుగ్గిరాలలో ధర్నా

GNTR: దుగ్గిరాల (మం) తుమ్మపూడి మాస్టీన్‌పాలెం పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ.. KVPS, కార్మిక, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో గురువారం పాదయాత్ర నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. నేతాజీ, జెట్టి బాలరాజు తదితర ప్రజా సంఘాల నాయకులు ఇందులో పాల్గొన్నారు.