AP: మదనపల్లెలో పీఅండ్‌టీ కాలనీలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ చేసింది. తాళం వేసి ఉన్న ఇంటి కిటికీ గ్రిల్ కట్ చేసి దొంగలు చోరీకి పాల్పడ్డారు. మొత్తం 400 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి దోచుకెళ్లారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు ఆధారాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొత్త వ్యక్తులు ఇంటికి వస్తే ఇంట్లోకి రానివొద్దని పోలీసులు సూచించారు.
క్రైమ్
చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్.. పోలీసుల హెచ్చరిక


