హైదరాబాద్: 28°C
క్రీడలు

RCBతో SRH ట్రేడ్ డీల్ చర్చలు..!

IPL-2026లో SRH జట్టును లోయర్ ఆర్డర్‌లో సరైన బ్యాటర్ లేకపోవడం దెబ్బతీసింది. దీంతో వచ్చే సీజన్ కోసం లోయర్ ఆర్డర్ ఫినిషర్ కోసం వెతుకులాట ప్రారంభించింది. ఇందులో భాగంగా RCB బ్యాటర్ జితేష్ శర్మను ట్రేడ్ డీల్‌లో దక్కించుకోవడం కోసం సంప్రదించిందట. అయితే, జితేష్‌కు బదులుగా ఇషాన్ కిషన్‌ను ఇవ్వాలని RCB అడగటంతో.. SRH షాక్ అయినట్లు క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి.