వైభవ్ సూర్యవంశీని అద్భుతమైన బ్యాటర్‌గా హర్భజన్ సింగ్ ప్రశంసించారు. అయితే, అతడిని ఔట్ చేయాలంటే డిఫెన్సివ్ ప్లాన్స్ పని చేయవని, అటాక్ చేయాలన్నారు. బౌలర్ తన బౌలింగ్‌కు తగ్గట్టు ఫీల్డింగ్ సెట్ చేసుకుని బౌలింగ్ చేయాలన్నారు. ప్రతి బంతికి వికెట్ కోసమే ప్రయత్నించాలని, సిక్సర్ వెళ్లినా.. తర్వాతి బంతికి కూడా వికెట్ కోసమే ప్రయత్నించాలన్నారు. అప్పుడే ఔట్ చేయగలమని తెలిపారు.
క్రీడలు
వైభవ్‌పై హర్భజన్ ఆసక్తికర వ్యాఖ్యలు


