IND-AFG టీ20 సిరీస్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 13, 15, 17 తేదీలలో మ్యాచ్‌లు జరగనున్నట్లు ముందుగా ప్రకటించారు. అయితే, సెప్టెంబర్ 14న వినాయక చవితి సెలవు దినం కావడంతో.. రెండో టీ20ని ఆ రోజు నిర్వహిస్తే, అభిమానులు భారీగా వచ్చే అవకాశం ఉంటుందని ఆఫ్ఘన్ బోర్డు బీసీసీఐని కోరినట్లు సమాచారం. దీనిపై బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
క్రీడలు
IND vs AFG: షెడ్యూల్‌లో మార్పులు..!


