2027 వన్డే ప్రపంచకప్ తన కెరీర్‌లో చివరిదని రోహిత్ శర్మ అన్నాడు. ప్రపంచకప్ గెలవాలన్నదే తన లక్ష్యమని హిట్‌మ్యాన్ స్పష్టం చేశాడు. 2023 వరల్డ్ కప్ గెలవలేకపోయిన బాధ తనలో ఇంకా ఉందని చెప్పాడు. కచ్చితంగా 2027 ప్రపంచకప్ ఆడుతానని ధీమా వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌తో తన కెరీర్‌కు వీడ్కోలు పలికితే గొప్పగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
క్రీడలు
ప్రపంచకప్ గెలవాలన్నదే నా లక్ష్యం: రోహిత్


