భారత్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌ను టీవీలో సోనీ స్పోర్ట్స్ ఛానల్‌లో చూడవచ్చు. అలాగే, ఫ్యాన్‌కోడ్ యాప్‌లో లైవ్ వీక్షించవచ్చు. సెప్టెంబర్ 13న తొలి మ్యాచ్, 15న రెండో మ్యాచ్, 17న మూడో మ్యాచ్ జరుగుతాయి. ఈ మ్యాచ్‌లు అన్నీ కూడా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్నాయి.
క్రీడలు
IND vs AFG: లైవ్ ఎక్కడ చూడాలంటే..?


