హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ ప్రపంచ రికార్డ్

ఐర్లాండ్‌పై నాలుగో వన్డేలోనూ ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సెదీఖుల్లా అటల్ 120 బంతుల్లో 143 పరుగులు చేశాడు. దీంతో పుట్టినరోజున వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ప్లేయర్‌గా అటల్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో NZ ప్లేయర్ టామ్ లాథమ్ (140) పేరిట ఉన్న ఈ రికార్డును అటల్ బ్రేక్ చేశాడు. సచిన్(134) తర్వాతి స్థానంలో ఉన్నాడు.