హైదరాబాద్: 28°C
క్రీడలు

ఐపీఎల్‌పై మనసు మార్చుకున్న బ్రూక్!

ఐపీఎల్‌లో పాల్గొనడంపై ఇంగ్లండ్ వైట్‌బాల్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ యూటర్న్ తీసుకున్నాడు. గతంలో వేలంలో అమ్ముడుపోయిన తర్వాత.. దేశం తరఫున ఆడటమే తనకు ముఖ్యమని ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడనని IPL నుంచి వైదొలిగాడు. దీంతో అప్పట్లో అతడిపై బీసీసీఐ రెండేళ్లు నిషేధం విధించింది. తాజాగా బ్రూక్ మాట్లాడుతూ.. ఐపీఎల్ అద్భుత టోర్నీ అని.. భవిష్యత్తులో కచ్చితంగా పాల్గొంటానని వ్యాఖ్యానించాడు.