పాక్ స్టార్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆగష్టు 21 నుంచి ప్రారంభం కానున్న డైమండ్ లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్యారిస్ ఒలింపిక్స్(2024)లో అతడు స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. త్వరలో జరగనున్న ఆసియా గేమ్స్‌కు సన్నద్ధం కావడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడి కోచ్ తెలిపాడు.
క్రీడలు
ఒలింపిక్ విజేత కీలక నిర్ణయం


