కోహ్లీ, రోహిత్ భవిష్యత్తుపై హర్భజన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమేనని, ప్లేయర్లకు వారి ప్రదర్శనే ప్రామాణికమని తెలిపాడు. దాదాపు 40 ఏళ్ల వయసున్న మెస్సీ, రొనాల్డో ఫుట్‌బాల్‌లో ఇప్పటికీ రాణిస్తున్నప్పుడు, క్రికెట్‌లో మాత్రం ఆటగాళ్ల వయసును ఎందుకు భూతద్దంలో చూస్తున్నారని ప్రశ్నించాడు. ఫిట్‌నెస్ ఉన్నంత కాలం 'రో-కో' జోడీని ఆడించాలన్నాడు.
క్రీడలు
మెస్సీ, రొనాల్డోలాగే 'రో-కో' ఆడాలి: హర్భజన్


