హైదరాబాద్: 28°C
క్రీడలు

గిల్ ఆడే విధానం ఒక అద్భుతం: చమింద వాస్

శ్రీలంకతో తొలి టెస్ట్ సమరానికి ముందు లంక బౌలింగ్ దిగ్గజం చమింద వాస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రోహిత్, విరాట్ వంటి సీనియర్లు లేకపోయినా టీమిండియా ఏమాత్రం బలహీనపడలేదని, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రూపంలో తమకు ముప్పు పొంచి ఉందంటూ ప్రత్యర్థి జట్టును హెచ్చరించాడు. భారత్ కొత్త సారథి గిల్ మైదానంలో ఆడే విధానం ఒక అద్భుతం అని పేర్కొన్నాడు.