శ్రీలంక పర్యటనలో టీమిండియా తొలి టెస్టుకు సిద్ధమైంది. ఆగస్టు 15 నుంచి గాలేలో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు సోనీ నెట్‌వర్క్ బ్రాడ్‌కాస్టర్ కావడంతో జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారం కాదు. సోనీ టీవీ, సోనీ లివ్‌లో చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ అవసరం. అయితే డీడీ స్పోర్ట్స్‌లో మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించవచ్చు.
క్రీడలు
టెస్ట్ సిరీస్ ఫ్రీగా ఎలా చూడాలంటే?


