హైదరాబాద్: 28°C
క్రీడలు

టీ20 చరిత్రలోనే సంచలన రికార్డు!

బల్గేరియా-జిబ్రాల్టర్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. తొలుత జిబ్రాల్టర్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 243 పరుగులు చేసింది. ఫిల్ రైక్స్ 73 పరుగులతో చెలరేగాడు. అనంతరం బల్గేరియా 244 పరుగుల లక్ష్యాన్ని భారీ హిట్టింగ్‌తో ఛేదించింది. మ్యాచ్‌లో మొత్తం 41 సిక్సర్లు, 39 ఫోర్లు నమోదై టీ20 చరిత్రలోనే అరుదైన రికార్డు నమోదైంది.