VSP: నగరానికి చెందిన కళాకారుడు, సీనియర్ పాత్రికేయుడు డేవిడ్ రాజుకు ప్రతిష్టాత్మక గరుడ అవార్డు లభించింది. పది రోజులు పాటు తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జరిగిన గరుడ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా రాత్రి అవార్డును తిరుపతి ఉద్యానవన శాఖ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే సుగుణ, తిరుపతి దేవస్థాన అధికారులు ఈ అవార్డును డేవిడ్ రాజుకు అందజేసారు.
వార్తలు
డేవిడ్ రాజుకు ప్రతిష్టాత్మక గరుడ అవార్డు


