హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆ సెంచరీనే నా కెరీర్‌ను నిలబెట్టింది: మిల్లర్

దక్షిణాఫ్రికా స్టార్ డేవిడ్ మిల్లర్‌కు 2013 ఐపీఎల్‌లో ఆర్సీబీపై చేసిన అజేయ 101 పరుగుల సెంచరీ కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచింది. ఛేజింగ్‌లో సాధించిన ఆ ఇన్నింగ్స్ తన కెరీర్‌ను నిలబెట్టిందని గుర్తుచేసుకున్నారు. ఒత్తిడిలో ఛేజింగ్ చేయడం తనకు ఎంతో ఇష్టమన్నారు. 2027 వన్డే ప్రపంచకప్‌ను గెలిచి, కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలని ఆయన ఆకాంక్షించారు.