హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

గోజీ బెర్రీలు.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!

గోజీ బెర్రీల్లో విటమిన్‌ A, విటమిన్‌ C, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంతో పాటు చర్మ ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. గోజీ బెర్రీల్లోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆక్సిడేటివ్‌ ఒత్తిడి నుంచి కాపాడటానికి సహాయపడతాయి. వీటిలో ఉండే పోషకాలు చర్మానికి సహజమైన కాంతిని అందించడంలో తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు.